డేగ రెక్కల చప్పుడు [Daega Rekkala Chappudu]
Yandamoori Veerendranath "కావలసిన పనులు చేయించుకోవటం కోసం దగ్గిర వాళ్ళని కిడ్పాప్ చేసి బెదిరించడం పాత పద్ధతి. ఇది మా కొత్త వ్యూహం" అన్నాడు అనురూప్ పేరు మీద ఇండియాలో చెలామణి అవుతున్న ఆల్ కయిదా స్లీవర్ యునఫ్ ఖాన్ పఠాన్.
నేనేం చేయాలి? అడిగాడు రామకృష్ణశాస్త్రి.
"అటామిక్ సెంటర్ నుంచి ఆటంబాంబు ఫార్ములా ఆఫ్ఘాన్ తాలిబాన్ లకి పంపాలి"
"చేస్తాను" అన్నాడు రామ్.పఠాన్ సంతృప్తిగా నవ్వేడు. చిరుతపులి నోట్లో తలపెడుతున్నానని పఠాన్ కి ఆ క్షణం తెలీదు.
మొదటి పేజీ చివరి వరకూ ఏకబిగిన చదివించే శిల్పం - ఇంతవరకూ ఏ రచయితా తెలుగులో చేయని సాహసం - అల్ కాయిదా, ఆఫ్ఘాన్ ల సమగ్ర చిత్రాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం - వర్తమాన ఉగ్రవాద చరిత్రకు దర్పణం డేగ రెక్కల చప్పుడు.
Genres:
Fiction
Pages